Pages

NEWS AND VIEWS OF REAL TIME REPORTERS

Medha Shri It Innovations

3 members

Monday, August 5, 2013

రాజ్జకీయ పార్టిలు తమ ఆర్ధిక లవ దేవిలు బయట పెట్టాల్సిందే: లోక్సత్త కాల్ M .P కాంపెయిన్

రాజ్జకీయ పార్టిలు తమ ఆర్ధిక లవ దేవిలు బయట పెట్టాల్సిందే: లోక్సత్త కాల్ M .P కాంపెయిన్


సమాచార హక్కు పరిధి ఓ రాజకీయ పార్టిలులను తీసుకొని రావాల వద్ద అనే అంశం పై రేపు ఢిల్లీ లో లోక్సభ లో చర్చ జరగబోతున్న నేపధ్యం లో లోక్ సత్తా పార్టీ సనత్ నగర్ నిజోజయక వర్గ మహిళా నాయకురాలు "గట్టుపల్లి లావణ్య" మరియు "పీపుల్ ఫర్ లోక్సత్త" నుండి  అనే లోక్సత్త ప్రవస ఆంధ్ర సంస్థ అద్వర్యం లో సురేష్ ఎదిగా నాయకత్వం లో లోక్సత్త కాల్ M .P కాంపెయిన్ గత కొద్ది రోజులు గ చెయ్యడం జరిగింది. లావణ్య గారు స్వయంగా 50 M .P లకు కాల్ చేసి సమాచార హక్కు పరిధి ఓ రాజకీయ పార్టిలులను తీసుకొని రావాలనే బిల్లు కి మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ విషయం  ఏ రాజకేయ పార్టీ పట్టించుకోవట్లేదని, కేవలం లోక్ సత్తా మాత్రమే చిట్టా సుది తో కృషి చేస్తోంది అని అన్నారు. ఈ కార్యక్రమం లో  సనత్ నగర్ అధ్యక్షురాలు హైమా ప్రవీణ్, మహిళా నాయకురాలు లావణ్య , కోశాధికారి మూర్తి గారు, బాల్కంపేట్ ఇన్ ఛార్జ్ విమల గారు, సనత్ నగర్ ఉప అద్యక్షులు సాయి ప్రకాష్ పాల్గొన్నారు.

ఈ సందర్బముగా కొందరి M .P ల స్పందన ఇలా ఉందని లావణ్య గారు అన్నారు

1) మంద జగ్గనాథ్ (నగర్ కర్నూల్): నేను బిజీ గ ఉన్నాను, ఇప్పుడు ఫోన్ లో మాట్లాడ లేను
2) చింత మోహన్ (తిరుపతి): ఇటూ వంటి విషయాలు నేను ఫోన్ లో చెప్పలేను
3) నమ నాగేశ్వరరావు(ఖమ్మం), కొనకళ్ళ నారాయణ రావు :మేము తప్పకుండ ఈ బిల్లు కి పూర్తి మద్దతి ఇస్తాము

రేపు ఇందిరా పార్క్ వడ్డా నున్నన ధర్నా చౌక్ వద్ద సమాచార హక్కు కోసం పోరాటం చీయ్బోతున్నామని దానికి అందరు కలసి రావాలని హైమా పిలుపునిచ్చారు

ఈ కాంపెయిన్ లో పాలు పంచుకోవాలంటే "http://sureshe.wordpress.com/" లో సమాచారం పొందగలరు.

Share this post
  • Share to Facebook
  • Share to Twitter
  • Share to Google+
  • Share to Stumble Upon
  • Share to Evernote
  • Share to Blogger
  • Share to Email
  • Share to Yahoo Messenger
  • More...

0 comments

:) :-) :)) =)) :( :-( :(( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ :-$ (b) (f) x-) (k) (h) (c) cheer

 
Posts RSSComments RSSBack to top
© 2011 REPORTER'S DIARY ∙ Designed by BlogThietKe
Released under Creative Commons 3.0 CC BY-NC 3.0