Pages

NEWS AND VIEWS OF REAL TIME REPORTERS

Medha Shri It Innovations

3 members

Monday, August 5, 2013

Fwd: press note:సనత్ నగర్ లో అఖిల పక్ష సీమ ఆంధ్ర తెలంగాణా సద్బహవన సదస్సు



సనత్ నగర్ లో అఖిల పక్ష సీమ ఆంధ్ర తెలంగాణా సద్బహవన సదస్సు

మీడియా మిత్రులకు,
ఈ రోజు  ఎస్ ర నగర్ సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ లో లోక్సత్త సనత్నగర్ అధ్యక్షురాలు హైమా ప్రవీణ్ అఖిలపక్ష పార్టీల తో సీమ ఆంధ్ర తెలంగాణా  సద్బహవన సదస్సుని ఏర్పాటు చేసినారు. ఈ సబకు తెలుగు దేశం కర్పోరతోర్ శేషు కుమారి,  మాజీ M .L .A , కాంగ్రెస్ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన, YSR కాంగ్రెస్ నాయకులూ బాల్ రెడ్డి, భ్ఝ్ఫ్ నాయకులూ శ్యాం సుందర్ గౌడ్, రవీందర్ గౌడ్, తే ర స నాయకులూ రాజు, MIM నాయకులూ శౌఖాట్ అలీ, లోక్ సత్తా నాయకులూ సత్యనారాయణ, భవాని, విజయ,మూర్తి, సాయి ప్రకాష్, సతీష్,  సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సేక్ట్రేతరి మరియు సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భముగా

లోక్సత్త: హైమా ప్రవీణ్ మాట్లాడుతూ "హైదరాబాద్ తెలుగు వారందరిది.ఇక్కడ తెలంగాణా, సీమంద్ర నుండే కాకుండా వేరే రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వచ్చి ఉంటున్నారు.ఈ నగరం లో శాంతి భద్రతలు కాపాడుకోవటం మనందరి భాద్యత అని అన్నారు. శాంతి ఉన్నపుడే ఇక్కడ ఉద్యోగ, వ్యాపారాల అభివ్రుది జరిగి ఈ నగరం పాత కీర్తి ని సంపాదించుకుంటుంది.అట్లనే  హ్హ్దేరాబాద్ లాటి పట్టణాలను తెలంగాణా లోను, సిమా  ఆంధ్ర లోను మరిన్ని అభివ్రిది చేయడ్డం వాళ్ళ ఎక్కడ ప్రజలు అక్కడే ఉంది ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటారని వలసల ప్రభావం తగ్గుతుందని అన్నారు. ఈ సద్భావన సదస్సు  కి వచ్చి న ఇతర పార్టీల నాయకులకు హైమా ఈ సందర్బముగా ధన్యవాదములు తెలిపారు"

కాంగ్రెస్: కాట్రగడ్డ ప్రసూన: తను ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ ఉన్నతపటికి తనని సనత్ నగర్ ప్రజలు రొండు సార్లు గెలిపించారని, కాబట్టి హైదరాబాద్ లో సీమంద్రులకు, ఇతరులకు ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఉంటాయని అన్నారు

తెలుగు దేశం: శేషు కుమారి: 30 ఏళ్ళ క్రితం తను వచ్చి హైదరాబాద్ ని తన ఇల్లు చేసుకున్నారని, తన పిల్లల, పిల్లల పిల్లలు ఇక్కడే పుట్టారని, అందరమూ కలసి కట్టుగా ఉండవలసిన అవసరం ఉంది అని అన్నారు

భారతీయ జనత్ పార్టీ: శ్యాం సుందర్ గౌడ్: ఇప్పుడు కేంద్రం తెలంగాణా ను డిక్లేర్ చేసిన తరువాత అందరమూ కలసి కట్టుగా ప్రాంతాలకు అతీతంగా కలసి పని చేసుకోవాలని అన్నారు

వై క ప : బాల్ రెడ్డి: తెలంగాణా కొరకు ఎందఱో ప్రాణ త్యాగాలు చేసారని, ఇప్పుడు తెలంగాణా వచ్చిన తరువాత ప్ప్రజలు అందరు సద్భావన తో కలసి మలసి ఉండాలని అన్నారు.

ఎం ఐ ఎం :శౌఖాట్ అలీ: తెలంగాణా ఏర్పడక ముందు మనమందరమూ అన్న దమ్ములమే ఇప్పుడు అన్న దమ్ములమే, దేంట్లో ఎటువంటి మార్పు లేదు అన్నారు

తే ర స: రాజు: "తే ర స నాయకుడు కే సి ఆర్ సేమ్మంధ్ర వాసులందరూ ఎటువంటి భయాందోళనలు లేడుండ ఉండాలన్న" మాటలకు తాను కూడా కట్టుబడి ఉన్నాను అన్నారు.


Share this post
  • Share to Facebook
  • Share to Twitter
  • Share to Google+
  • Share to Stumble Upon
  • Share to Evernote
  • Share to Blogger
  • Share to Email
  • Share to Yahoo Messenger
  • More...

0 comments

:) :-) :)) =)) :( :-( :(( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ :-$ (b) (f) x-) (k) (h) (c) cheer

 
Posts RSSComments RSSBack to top
© 2011 REPORTER'S DIARY ∙ Designed by BlogThietKe
Released under Creative Commons 3.0 CC BY-NC 3.0